Amaravathi Brahmana Seva Sangham

Upcoming Events

Latest News

Samuhika Upanayanamulu - 24-04-2024

Latest

"Samuhika Upanayanamulu" program is going to be conducted on 24-Apr-2024. Venue : Sri Sitarama Kalyana Mandapam, Sivajicafe center, Satyanarayanapuram, Vijayawada.

సభ్యులకు నమస్కారములు శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ” నూతన తెలుగు సంవత్సర ఉగాది ” సందర్బంగా ది.09-04-2024 మంగళవారం సాయంత్రం 05.00 గం. లకు శ్రీ సీతారామ కళ్యాణమండపము నందు శ్రీ భువనేశ్వరి పీఠం మరియు అమరావతి బ్రాహ్మణసేవా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యములో జ్యోతిష సార్వభౌమ బ్రహ్మశ్రీ పుచ్చా శ్రీనివాసరావు గారిచే పంచాంగ శ్రవణం నిర్వహిచబడును .ఈ కార్యక్రమమునకు శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు విచ్చేసి వారు అనుగ్రహ భాషణం చేయుచున్నారు .కావున, తామెల్లరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా ప్రార్ధన.” అందరూ ఆహ్వానితులే “దశరధ రమేష్ . ప్రధాన కార్యదర్శిఅమరావతి బ్రాహ్మణ సేవా సంఘం